[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించిందది. సుప్రీం కోర్టు ఆయన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు సుప్రీంలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. కాకపోతే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది.
లిక్కర్ స్కాం కేసులో అర్వింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు. ఇక.. అర్వింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసు విచారణను సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెల్లడించింది.
తన అరెస్ట్ అక్రమం అని.. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తూ ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారని.. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.