[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Jobs-Education

Bank Jobs : గుడ్ న్యూస్… గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ… అప్లికేషన్ పెట్టు… జాబ్ కొట్టు..!

Bank Jobs : నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్ లో ఆఫీసర్ స్కేల్ 1,2,3, ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా భారీ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ వలన మొత్తం 995 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో ప్రస్తుత దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల వారు పాల్గొన్నారు..

Bank Jobs : గుడ్ న్యూస్… గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ… అప్లికేషన్ పెట్టు… జాబ్ కొట్టు..!

Bank Jobs  మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్స్

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు….

Advertisement

డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా తెలుగులో కూడా పరీక్ష నిర్వహించారు. ఈ నోటిఫికేషన్ వలన భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో అప్లై చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 7న విడుదల కావటం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు జూన్ 27వ తేదీ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది…

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలు రైల్వే ఉద్యోగుల ఆన్ లైన్ కోచింగ్ ఇప్పుడు మన INB jobs App లో కేవలం రూ.499 /-మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగులకు సిలబస్ ప్రకారం ఆన్ లైన్ క్లాసెస్ మరియు ప్రాక్టీస్ టెస్టులతో పూర్తి కోర్సు రూ.499/-

Bank Jobs  బ్యాంకు, SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం రూ.499/-

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ లో ఇవ్వబడినవి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 9995.

అర్హతలు
– పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి.
-CA, MBA లాంటి అర్హతలు కలవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.

అప్లై చేసేందుకు ప్రారంభ తేదీ :
07-06-2024.

అప్లై చేసేందుకు చివరి తేదీ :
27-06-2024.

ఫ్రీలిమ్స్ పరీక్ష తేదీ : ఆగస్టు 2024లో.

ఫ్రీలిమ్స్ ఫలితాలు. ఆగస్టు/ సెప్టెంబర్ 2024 లో రిలీజ్ చేస్తారు.

మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్/ అక్టోబర్ 2024 లో నిర్వహిస్తారు..

పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు : జనవరి 2025.

వయస్సు.. 01-06-2024 నాటికి :
-ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
– ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
– ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగాలకు 21 నుండి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
– ఆఫీసర్ స్కేల్ -3ఉద్యోగాలకు 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

Bank Jobs  వయసు సడలింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కింద విధంగా వయసులో సడలింపులు అనేవి ఉంటాయి.
– ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు. దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు అనేది ఉంటుంది..

జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే విధానాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.
– ఆఫీసర్ స్కేల్ -1ఉద్యోగానికి ఎంపికైనట్లయితే 60 వేల నుండి 61 వేల మధ్య జీతం అనేది ఉంటుంది.
– ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగానికి ఎంపికైనట్లయితే 75000 నుండి 77 వేల మధ్య ఉంటుంది.
– ఆఫీసర్ స్కేల్-3 ఉద్యోగానికి ఎంపిక అయితే 80,000 నుండి 90,000 మధ్య జీతం ఉంటుంది.
– ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైనట్లయితే 35 వేల నుండి 37 వేల మధ్య జీతం ఉంటుంది.

ఫ్రీలిమ్స్ పరీక్ష కేంద్రాలు

– ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అవి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూల్, ఒంగోలు,విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాకుళం,హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్..

Bank Jobs  మెయిన్ పరీక్ష కేంద్రాలు

గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్..

ఎంపిక విధానం ఎలా ఉంటుంది

– ఆఫీసర్ స్కేల్ ని ఉద్యోగాలకు ఫ్రీలిమ్స్ వెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
-ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఫ్రీలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్ ఉండదు.
-ఆఫీసర్ స్కేల్ 2,3 ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఫీజు :
175 /- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు.
మిగతా అభ్యర్థులకు రూ.850 ఫీజు అనేది ఉంటుంది.

పరీక్ష భాష :
తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషలో ఉంటుంది.

అప్లికేషన్ విధానం :
IBPS అధికారిక వెబ్ సైట్ ఆన్ లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఎలా అప్లై చేయాలి  కింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేయడానికి లింక్ ఇవ్వటం జరిగినది. కావున డౌన్ లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్ సైట్ లింకు కూడా కింద ఇవ్వడం జరిగినది. కావున ఆ వెబ్ సైట్ లో అప్లై చేసుకోండి…

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago