Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా Tamannaah Bhatia గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. దాంతో స్టార్ హీరోయిన్‌గాను మారింది. ఇప్పుడు ఫుల్ బిజిబిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. తమన్నా సినిమా కెరీర్ ప్రారంభించి సుమారు 20 ఏళ్లు కావోస్తోంది. అయినా అప్పటికీ, ఇప్పటికీ మిల్కీ బ్యూటీ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఈ భామ విజయ్ వర్మతో Vijay Varma ప్రేమాయణం Love నడుపుతుంది. ఎంతో కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
తమన్నా బాలీవుడ్ Bollywood వెళ్లి అక్కడ స్టార్ నటుడు విజయ్ వర్మతో Vijay Varma ప్రేమలో పడింది. గోవా న్యూ ఇయర్ పార్టీతో New Year వీరి ప్రేమాయణం అప్పట్లో బయటపడింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ ఈవెంట్స్‌లో, ముంబై వీధుల్లో కనిపిస్తూ వీరు కనిపించారు. తమన్నా, విజయ్ వర్మ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సిరీసులో వీరు చేసిన రోమాన్స్.. ప్రేమ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఇక ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే తమన్నా.. తమ ప్రేమని అంగీకరిస్తూ రివిల్ చేసింది. అయితే ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలు వేసుకొని తిరగడం వరకే ఉందా..? లేదా డేటింగ్ కూడా చేస్తున్నారా..? అనే దానిపై క్లారిటీ అయితే లేదు.
అయితే తమన్నా పెళ్లి marriage కాకముందే తాను తల్లి కావాలని ఓ సంచలన నిర్ణయం తీసుకుందంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఒకరిని తర్వాత పెళ్లి చేసుకుంటే బాధ్యతలు తెలుస్తాయని, లైఫ్ కూడా బాగుంటుందని ఇద్దరు చర్చించుకున్నారట. ఈ విషయం బయటకు రావడంతో అందరు అవాక్కవుతున్నారు. పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటి, చెండాలం కాకపోతే అంటూ కొందరు తిట్టిపోస్తున్నారు. మరి తమన్నాకి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. తమన్నా అరణ్మణై 4 చిత్రంతో చివరిగా పలకరించింది. ఈ సినిమాకు తెలుగులో బాక్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాలో గ్లామరస్ భామలు తమన్నా, రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.