[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Rashmi Gautam : రష్మీ గౌతమ్ బట్టల సైజు తగ్గించాలంటూ మహిళల డిమాండ్.. ఇదేం విచిత్రం..!
Rashmi Gautam : బుల్లితెర అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. జబర్ధస్త్‌కి ఇతర యాంకర్స్ హోస్ట్‌గా ఉండగా, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఉండేది.అయితే అనుకోని కారణాల వలన ఇప్పుడు ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కి బ్రేక్ పడింది. జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’… ఇంతకు ముందు గురు, శుక్ర వారాల్లో రెండు రోజులు రెండు పేర్లతో షో టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు ‘ఎక్స్ట్రా తీసేసి ‘జబర్దస్త్’ పేరుతో శుక్ర, శనివారాల్లో ప్రసారం చేస్తోంది ఈటీవీ. త్వరలో రాబోయే ‘జబర్దస్త్’లో ఆటో రామ్ ప్రసాద్ ఒక స్కిట్ చేశాడు. ‘ఎక్స్ట్రా’ ఎందుకు తీసేశారు? మాకు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ మళ్లీ కావాలనేది ఆ స్కిట్ థీమ్. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ కోసం కొంత మంది ధర్నా చేస్తున్నట్టు చూపించారు.
స్టేజి మీద స్కిట్ లో భాగంగా రోహిణి అండ్ టీవం ప్లకార్డ్స్ పట్టుకుని కనిపించరు. అందులో ఓ ప్లకార్డు మీద ‘రష్మీ డ్రెస్ సైజ్ తగ్గించాలి’ అని రాసి ఉంది. జడ్జి కృష్ణ భగవాన్ అది గమనించారు. ‘ఆ బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు. రష్మీ డ్రెస్ తగ్గించాలంట’ అని చెప్పారు. అప్పుడు రష్మీ గౌతమ్ ఆసక్తికర కామెంట్ చేసింది. ”నేను కూడా డ్రస్ సైజ్ తాగించాలని చెబుతున్నాను. కానీ, వీళ్ళే ఆపుతున్నారు” అని రష్మీ గౌతమ్ అమాయకంగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. వీళ్ళే అంటే ఎవరో మరి? జబర్దస్త్ షో ప్రొడ్యూసర్లు, ఈటీవీ యాజమాన్యం అందాల ప్రదర్శనకు, అంటే డ్రస్ సైజ్ తగ్గించడానికి నో చెప్పారని ఆవిడ చెప్పిన మాటలను బట్టి అనుకోవాలి. అయితే, రష్మీ గౌతమ్ ఆ మాటలు చెప్పిన తర్వాత ‘సంప్రదాయని సుద్దపూసని’ సాంగ్ నేపథ్యంలో వినిపించింది.
జబర్థస్త్ షో ఇప్పుడు ప్రతి శుక్ర, శనివారాలలో ప్రసారం కానుంది.ప్రజెంట్ ఆరు టీమ్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని టీమ్స్ తీసేసి కమెడియన్లను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు షిఫ్ట్ చేశారు. స్కిట్స్ చేసే టీమ్స్ మధ్య కాంపిటీషన్ పెట్టారు. రెండు రోజులకు కలిపి శనివారం విజేతను అనౌన్స్ చేసే ఛాన్సులు కనపడుతున్నాయి. ‘జబర్దస్త్’కు రష్మీ గౌతమ్ యాంకర్ కాగా… ఖుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జీలు ఉన్నారు ఇక ‘జబర్దస్త్;కు జడ్జిగా చేసిన ఇంద్రజకు షార్ట్ గ్యాప్ ఇచ్చారు. సిరి హన్మంత్ సైతం యాంకర్ ప్లేస్ కోల్పోయింది. జబర్ధస్త్ కూడా త్వరలో కనుమరుగు కానుందని టాక్ వినిపిస్తుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.