Bigg Boss Telugu 8 : బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఇంట్రెస్ట్ ఉండే షో ఏది అంటే అందరూ టక్కున బిగ్ బాస్ అనే చెప్పేస్తారు. కేవలం బుల్లితెర ప్రేక్షకులకే కాదండోయ్.. అటు మాస్ ప్రేక్షకులను కూడా ఈ షో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. పైగా ప్రపంచంలోనే అతిపెద్ద రియాల్టీ షోగా దానికి పేరుంది. అందుకే ఈ షో కోసం అంతా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఏడు సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఎనిమిదో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.
ఈ సారి బిగ్ బాస్-8లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు బలంగానే వినిపిస్తున్నాయి. అందులో ఓ బ్యూటీ పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె గనక వెళ్తే మాత్రం కప్ కొట్టడం పక్కా అంటున్నారు. గత సీజన్ లో ఏదో ఇలా వెల్లి అలా వచ్చేసింది. కానీ ఈ సారి వెళ్తే మాత్రం కచ్చితంగా కప్ కొడుతుందని అంటున్నారు. ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్స్ ఆమె పేరును బలంగా చెప్తున్నారు. ఆమె ఎవరో కాదండోయ్ నయని పావని. అదేంటి ఆమె గతం సీజన్ లో వెళ్లింది కదా అంటున్నారా.. అవును వెళ్లింది. కానీ ఈ సారి ఓల్డ్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంట.
పైగా గత సీజన్ లో ఆమెను ఒక్క వారానికే పంపించేశారు. కానీ ఆమెను సరైన కారణం లేకుండా కావాలనే పంపించేశారనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆమెకు అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. అందుకే ఈ సారి ఆమెను తీసుకువచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందాలని బిగ్ బాస్ ప్లాన్ వేస్తున్నాడంట. పైగా యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఇప్పుడు పావనికి పెరిగింది. అందుకే ఆమెను హౌస్ లోకి తీసుకువస్తున్నారంట. లాస్ట్ సీజన్ లో ఆమె మధ్యలో వచ్చింది. కానీ ఈ సారి మాత్రం ఆమెను మొదటగా తీసుకువస్తారని అంటున్నారు. ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఆమె గనక వస్తే ఈ సారి కప్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఆమెకు అంత సత్తా ఉందని గుర్తు చేస్తున్నారు.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.