Vaishaka Pournami : మే నెల 23వ తేదీ 2024వ సంవత్సరంలో వైశాఖ శుక్ల పౌర్ణమి వచ్చింది. అయితే ఆరోజు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..జగద్గురువులైన ప్రభా సర్కార్ గారు ఈ రోజే పుట్టారు. అసలు ఈ ప్రభాకర్ ఎవరు అంటే ఆనంద మార్గ సంస్థను , స్థాపించినవారు. మరి ఈయన ఏమి ఇచ్చారు అంటే తాంత్రిక విద్యా విధానాన్ని, మెడిటేషన్ ని ఇచ్చారు. అసలు వైశాఖమాసం పౌర్ణమి రోజున ఏం చేయాలి. ఆరోజు మనం దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి సూర్యోదయం కంటే ముందుగానే పూజను మొదలు పెట్టాలి.
లలితా సహస్రనామాన్ని పఠించాలి.ఈ లలిత సహస్రనామాన్ని అందరూ చేయకూడదు. ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. వీటిని బ్రాహ్మణులు మాత్రమే చేయాలి మిగతావారు చేయకూడదు అని పురాణాల్లో చెప్తున్నారు. కానీ అలాంటిదే ఏమీ లేదు అని చాలామంది ఎమ్మెస్ సుబ్బలక్ష్మి లాంటి వారు నిరూపించారు.అలాగే జగద్గురు అయిన ఆది శంకరుని స్మరించుకోండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తాత్రేయలని స్మరించుకోండి. అలాగే అమ్మవారికి మీకు తోచినంత ప్రసాదాలు పెట్టండి. అలా అమ్మవారి కృపా కటాక్షం మీకు వస్తాయి.
ఇక ఆ ప్రసాదాలన్నీ కూడా బీదవాళ్లకు పెట్టవంటి ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన లలిత దేవి పారాన్ని పటిష్టం చేసి కొన్ని నైవేద్యాలు అమ్మవారికి పెట్టి అమ్మవారికి మర్పించండి. చామంతి మల్లెపువ్వులు, నందివర్ధన పుష్పాలు, వంటి పూలు అమ్మవారికి సమర్పించండి.అలాగే తాంబూలం సమర్పించండి. వీటితో పాటుగా వైశాఖ పూర్ణిమ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది.ఈ విధంగా చేయడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి.
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
Google Pay - phonepe : ఇప్పుడు అందరు కూడా ఎక్కువగా ఆన్ లైన్ యుపిఐ పేమెంట్స్ చేస్తున్న కారణంగా…
This website uses cookies.